National2 months ago
New rule : విద్యార్థులకు అలర్ట్.. ఆగస్టు 15 నుంచి పాఠశాల్లో కొత్త రూల్.. ‘గుడ్ మార్నింగ్ చెప్పొద్దు..’
ఇక నుంచి విద్యార్థులు.. టీచర్లకు, తోటీ స్నేహితులకు పలకరింపుగా గుడ్ మార్నింగ్ అని చెప్పకూడదు. జై హింద్ అని చెప్పాలి. ఈ విధానం ఆగస్టు 15 నుంచి అన్నిప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తప్పక పాఠించాల్సి...