Health7 months ago
ఆస్ట్రాజెనెకా సంచలన నిర్ణయం- మార్కెట్ నుంచి కొవిడ్ ‘వ్యాక్సిన్’ ఉపసంహరణ- కారణమిదే! – AstraZeneca Withdraws Covid Vaccine
AstraZeneca Withdraws COVID Vaccine : ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తాము అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంది. ఈ టీకా తీసుకున్న వారిలో అరుదుగా దుష్ప్రభావాలవను కలిగిస్తుందని ఇటీవలే యూకే...