Andhrapradesh6 months ago
AP Police Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20 వేల పోలీసు ఉద్యోగాల కొరత ఉందని, అందుకు...