Andhrapradesh2 months ago
AP News: పర్యాటక కేంద్రంలో మరొక ఎయిర్ పోర్ట్…భూములను పరిశీలించిన కలెక్టర్..
ఏపిలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.. దీనితో పాటు మరొక విమానాశ్రయం నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సిద్దమైంది. అయితే ఇది ఎక్కడా అనుకుంటున్నారా.. ప్రముఖ పర్యాటక కేంద్రమైన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద...