Andhrapradesh6 months ago
YCP Support to NDA: వైసీపీ నిర్ణయంతో.. ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక..!
దేశవ్యాప్తంగా లోక్సభ స్పీకర్ ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ.. లోక్సభ స్పీకర్ను అధికార, విపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుండగా, ఈసారి ప్రతిపక్ష ఇండి కూటమి కూడా స్పీకర్ పదవికి అభ్యర్థిని ప్రకటించడం...