Andhrapradesh8 months ago
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ – విజయవాడ సీపీగా పీహెచ్డీ రామకృష్ణ – AP Intelligence DG
AP Intelligence DG: రాష్ట్ర నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్‌ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరు తక్షణమే బాధ్యతల్లో చేరాలని ఆదేశించింది....