Cinema7 months ago
96 Movie: అభిమానులకు షాకిచ్చిన ’96’ జోడీ.. రామ్, జానుల పెళ్లి ఫోటోస్ వైరల్..
తమిళంలో తెరకెక్కిన 96 సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. త్రిష జంటగా నటించిన ఈ సినిమాకు సౌత్ ఇండస్ట్రీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు మ్యూజిక్ పరంగానూ...