News8 months ago
ముందే వస్తున్న రుతుపవనాలు
వేసవిలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అసాధారణ స్థాయిలో ఎండలు ఉంటుండటంతో ప్రజలు మధ్యాహ్న వేళల్లో ఇంటినుంచి బయటకు రావడంలేదు. దేశవ్యాప్తంగా దాదాపు 45 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి. ఏప్రిల్ మొదటివారం నుంచే ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో...