Entertainment
సెలబ్రిటీలు తాగే బ్లాక్ వాటర్ ఏంటీ? నార్మల్ వాటర్ కంటే మంచిదా..!
చాలా మంది సెలబ్రిటీలు.. బ్లాక్ వాటర్ తాగుతూ ఉన్న ఫొటోలు తెగ సందడి చేస్తున్నాయి. క్రికెటర్ విరాట్ కోహ్లీ నుంచి కరణ్ జోహార్, శృతి హాసన్ ఇలా ఎంతో మంది సెలబ్రిటీల వరకు చాలామంది ఈ నీటినే తాగుతున్నారు.
ఎందుకు వాళ్లు ఈ నీటిని తాగుతున్నారు. దీని ప్రత్యేకత ఏంటి?. మాములు వాటర్‌కి దీనికి తేడా ఏంటీ అంటే..
బ్లాక్ వాటర్.. ఈ మధ్యకాలంలో చాలా ట్రెండ్ అవుతోంది. ముక్యంగా సెలబ్రెటీలు బ్లాక్ వాటర్ తాగుతున్న లేదా క్యారీ చేస్తున్న ఫోటోలే ఇందుకు కారణం. ఇక ఈ బ్లాక్ వాటర్ దగ్గర కొస్తే ఇది చూడటానికి బ్లాక్‌గా ఉంటుంది. అయితే ఈ వాటర్ తాగితే అప్పటి వరకు శరీరం కోల్పోయిన నీరు తక్షణమే భర్తీ అవుతుందట. ముఖ్యంగా వ్యాయామం వంటివి చేసినప్పుడు కోల్పోయిన నీరు తక్షణమే పొందడంలో తోడ్పడుతుంట. పైగా వీటిలో పోషకాల శాతం అధికంగా ఉంటాయి. దీని వల్ల ఒనగురే ఆరోగ్య ప్రయోజనాలేంటంటే..
డిటాక్స్ డ్రింక్‌గా..
ఈ బ్లాక్ వాటర్ శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించే డిటాక్స్ డ్రింక్‌గా పని చేస్తుంది. బ్లాక్ వాటర్‌లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు.. శరీరంలో వ్యాధులకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటికి పంపించడంలో శక్తిమంతంగా పని చేస్తుంది. దీంతో వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు.
జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది..
బ్రాక్ వాటర్ శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం నుంచి సూక్ష్మ పోషకాలను శరీరం త్వరగా గ్రహించగలుగుతుంది. పైగా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
బరువు అదుపులో ఉంటుంది..
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే జీవక్రియల పనితీరూ మెరుగుపడుతుంది. ఫలితంగా శరీరంలో కొలస్ట్రాల్ పెరగదు. అదీగాక బరువును కూడా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. రోజంతా ఉత్సాహాంగా, హెల్తీగా ఉంటారు.
నార్మల్ వాటర్‌తో ఈ ప్రయోజనాలు పొందగలమా..?
నిపుణులు నార్మల్ వాటర్ తోకూడా ఇలాంటి ప్రయోజనాలనే పొందొచ్చని చెబుతున్నారు.ప్రతిరోజు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలని చెబుతున్నారు. అలాగే రోజంతా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేలా 12-15 గ్లాసుల నీరు త్రాగాలని చెప్పారు. ఇక్కడ శరీరానికి తగినంత నీరు అందితే.. బ్లాక్ వాటర్ వల్ల పొందే ప్రయోజనాలనే మాములు వాటర్‌తో కూడా సొంతం చేసుకుంటామని అన్నారు.
అలా అని డైరెక్ట్‌గా ట్యాప్ వాటర్ తాగొద్దని చెప్పారు. నార్మల్ వాటర్‌ని గోరువెచ్చగా లేదా కాచ చల్లార్చి తాగితే ప్రయోజనాలు పొందగలరిన తెలిపారు. ఇలా చేస్తే.. శరీరంలో టాక్సిన్స్ తొలుగుతాయిన చెప్పారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. దీంతోపాటు శశరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని అన్నారు. అంతేగాక మంచి జీర్ణక్రియ కోసం.. ఉదయాన్ని గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చియా గింజలు వేసి తీసుకోంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు.
బ్యాక్ వాటర్‌తో కలిగే దుష్ప్రయోజనాలు..
ఈ బ్లాక్ వాటర్ తాగితే ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఎక్కువగా తీసుకుంటే అంతే స్థాయిలో సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో అధికి పీహెచ్ స్థాయిలు ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఆల్కలైన్ స్థాయులు పెరిగిపోయి.. గ్యాస్-ఉదర సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, చర్మ సమస్యలు, ఏకాగ్రత కోల్పోవడం వంటివి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిలో ఉండే అధిక pH మీ చర్మాన్ని పొడిగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
Entertainment
Netflix Subscribers : నెట్‌ఫ్లిక్స్‌లో పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ వర్కౌట్ అయింది.. కొత్తగా చేరిన 9.33 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు..!
Netflix Subscribers : ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ చేసిన తర్వాత 2024 మొదటి త్రైమాసికంలో 9.33 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్‌లను పొందింది. గ్లోబల్ యూజర్ బేస్‌లో ఇదే గణనీయమైన పెరుగుదలగా చెప్పవచ్చు. స్ట్రీమింగ్ దిగ్గజం పాస్‌వర్డ్ షేరింగ్‌పై నిషేధం నేపథ్యంలో కొత్త సబ్‌స్క్రైబర్‌లు భారీ సంఖ్యలో పెరిగారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ అంచనాలను మించిపోయింది. విశ్లేషకుల అంచనాలను కూడా దాదాపు రెట్టింపు చేసింది.
మార్చి నాటికి 269.6 మిలియన్లు :
నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఇప్పుడు మార్చి నెలాఖరు నాటికి 269.6 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచం నలుమూలల నుంచి కొత్త కస్టమర్లతో నెట్‌ఫ్లిక్స్ పుంజుకుంది. సగటున ప్రతి ఇంటికి ఇద్దరు కన్నా ఎక్కువ మంది యూజర్లతో అర బిలియన్ల మంది వ్యూయర్స్ ఉన్నారని కంపెనీ పెట్టుబడిదారులకు రాసిన లేఖలో పేర్కొంది. ఇంతకు ముందు ఏ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ఈ స్థాయిలో రాణించలేదని తెలిపింది. అనధికారిక అకౌంట్ల వినియోగాన్ని పరిష్కరించడంలో నెట్‌ఫ్లిక్స్ దృఢమైన వైఖరి ఈ అద్భుతమైన విజయానికి కారణమని నివేదిక తెలిపింది.
దాదాపు 100 మిలియన్ల మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌కు నేరుగా సబ్‌స్క్రైబ్ చేయకుండా వేరొకరి అకౌంట్లను ఉచితంగా ఉపయోగిస్తున్నారు. దాంతో నెట్‌ఫ్లిక్స్ ఆదాయపరంగా, చెల్లింపు చందాదారులను భారీగా కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేరింగ్ విధానంపై పరిమితులు విధించింది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సైతం సబ్‌స్క్రైబర్ కాకుండా కంపెనీ ఆదాయం, ఆపరేటింగ్ మార్జిన్‌లపై దృష్టి పెట్టాలని పెట్టుబడిదారులను కోరినట్లు రాయిటర్స్ నివేదించింది.
Andhrapradesh
Megastar Chiranjeevi-Ram Charan: తండ్రిగా ఎంతో గర్వంచేలా చేస్తుంది. చరణ్‌కు డాక్టరేట్ పై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..ఇకపై డాక్టర్ రామ్ చరణ్. ఆయనకు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. నిన్న (ఏప్రిల్ 13న) యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (SICTE) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీనిరంగంలో చెర్రీ చేసిన సేవలకు ఫలితంగా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెల్స్ యూనివర్సిటీ పేర్కొంది. చెర్రీకి డాక్టరేట్ రావడంపై సినీ ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలోనే చెర్రీకి డాక్టరేట్ రావడం పై ఎమోషల్ పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్షణం తండ్రిగా తనను గర్వించేలా చేస్తుందంటూ ట్వీట్ చేశారు.
Vels University Tamilnadu, the renowned academic institution bestowing an Honorary Doctorate on @AlwaysRamcharan makes me feel emotional and proud as a father. It is an exhilarating moment.
True happiness for any parent is when the offspring outperforms their achievements. And… pic.twitter.com/OFuzYc80gq
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 13, 2024
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..ఇకపై డాక్టర్ రామ్ చరణ్. ఆయనకు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన సంగతి తెలిసిందే. నిన్న (ఏప్రిల్ 13న) యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిగతా పరిశోధక విద్యార్థులతో కలిసి డాక్టరేట్ అందుకున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (SICTE) అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీనిరంగంలో చెర్రీ చేసిన సేవలకు ఫలితంగా ఈ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వెల్స్ యూనివర్సిటీ పేర్కొంది. చెర్రీకి డాక్టరేట్ రావడంపై సినీ ప్రముఖులు, సన్నిహితులు శుభాకాంక్షలు నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలోనే చెర్రీకి డాక్టరేట్ రావడం పై ఎమోషల్ పోస్ట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్షణం తండ్రిగా తనను గర్వించేలా చేస్తుందంటూ ట్వీట్ చేశారు.
Entertainment
వేసవి నుంచి ఉపశనం కోసం కేరళ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. తక్కువ ధరలో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. డీటైల్స్ మీ కోసం
వేసవి ఉక్కబోత నుంచి ఉపశమనంతో పాటు కనులకు విందుచేసే ప్రకృతి అందాలను వీక్షించడానికి కేరళ బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. కొబ్బరిచెట్లు, నదులు, పచ్చని అందాలతో ఉండే కేరళ అందాలను గురించి ఎంత వర్ణించినా తక్కువే.. చూసే కొద్దీ చూడాలనిపించే వాతావరణం కేరళ సొంతం. అయితే వేసవి సెలవులను ఎక్కడైకైనా వెళ్లి ఎంజాయ్ చేయాలనీ ప్లాన్ చేస్తుంటే కేరళను ఎంపిక చేసుకోండి. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. తక్కువ ధరలోనే కేరళ అందాలను చూడడమే కాదు.. మండుతున్న వేసవి నుంచి ఉపశమనం పొందవచ్చు. కల్చరల్ కేరళ టూర్ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందిస్తోంది. ఏడు రోజుల పాటు సాగనున్న ఈ టూర్ లో కేరళలోని ప్రసిద్ధి ప్రాంతాలైన అలెప్పీ, మున్నార్, కొచ్చి, త్రివేండం వంటి ప్రాంతాల్లోని అందాలను, ప్రసిద్ధి ఆలయాలను సందర్శించవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఈ రోజు కల్చరల్ కేరళ టూర్ షెడ్యూల్ వివరాలను గురించి తెలుసుకుందాం..
కల్చరల్ కేరళ టూర్ షెడ్యూల్ డీటైల్స్
కల్చరల్ కేరళ పేరుతో IRCTC టూరిజం శాఖ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి అందిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ టూర్ మొదలవుతుంది. ఆరో రాత్రులు, ఏడూ పగళ్లు ఉందనున్న ఈ టూర్ ప్యాకేజీ ఈ నెల 28వ తేదీ నుంచి పర్యాటకులకు అందుబాటులోకి రానుంది.
- మొదటి రోజు ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఈ టూర్ మొదలు కానుంది. నేరుగా కొచ్చికి చేరుకుంటారు. అక్కడ హోటల్ కి వెళ్లి చెకిన్ అయిన తర్వాత కొచ్చిలోని డచ్ ప్యాలెస్ తో పాటు ప్రసిద్ధి ప్రాంతాలను చూడవచ్చు. సాయంత్రం మెరైన్ డ్రైవ్ ఉంటుంది. రాత్రి కొచ్చిలోనే బస చేస్తారు.
- రెండో రోజు ఉదయం కొచ్చిలో బ్రేక్ ఫాస్ట్ చేసి మున్నార్ కు బయలుదేరి వెళ్లారు. అక్కడ చీయప్పర జలపాతాలు, టీ మ్యూజియం వంటి వాటిని చూడవచ్చు.. రాత్రి మున్నార్ లోనే హోటల్ లో బస చేస్తారు.
- మూడో రోజు ముందుగా టిఫిన్ తిని మున్నార్ లోని ప్రకృతి అందాలను, ప్రసిద్ధి చెందిన ఏకో పాయింట్ , కుండ్ల డ్యామ్ లేక్ వంటి ప్రాంతాలను సందర్శించవచ్చు. మూడో రోజు రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.
- నాలుగో రోజు ఉదయం టిఫిన్ తిన్న తర్వాత తెక్కడికి పయనం అయి అక్కడకు చేరుకుంటారు. తెక్కడిలోని స్పెస్ ప్లానెంటేషన్ తో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. రాత్రి తెక్కడి లోనే బస చేస్తారు.
- ఐదో రోజు ఉదయం తెక్కడిలో అల్పాహారం తిని అక్కడ నుంచి అలెప్పీకి వెళ్తారు. అక్కడ బ్యాక్ వాటర్స్ రైడ్ ను ఎంజాయ్ చేయడమే కాదు అలెప్పీ అందాలను వీక్షించవచ్చు. రాత్రి అలెప్పీలోనే బస చేయాల్సి ఉంటుంది.
- ఆరో రోజు ఉదయం టిఫిన్ తిని చదయమంగళంకు వెళ్లాల్సి ఉంటుంది. జటాయు ఎర్త్ సెంటర్ నేచర్ పార్క్ ను సందర్శించి అక్కడ నుంచి త్రివేండానికి చేరుకుంటారు. రాత్రి త్రివేండ్రంలో బస చేయాల్సి ఉంటుంది.
- ఏడో రోజు ఉదయం అనంత పద్మనాభస్వామిని దర్శించుకుంటారు. అనంతరం నేపియర్ మ్యూజియంను సందర్శించాల్సి ఉంటుంది. ఏడో రోజు సాయంత్రం కేరళ టూర్ ముగించుకుని విమానంలో హైదరాబాద్ కు తిరిగి బయలుదేరతారు. ఏడో రోజు సాయంత్రం శంషాబాద్ కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
కేరళ టూర్ ప్యాకేజీ డీటైల్స్
- కంఫార్ట్ క్లాస్ లో సింగిల్ అక్యుపెన్సీ రూ. 53100లు చెల్లించాల్సి ఉంది.
- డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 35700
- ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 33750
- 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధర చెల్లించాల్సి ఉంటుంది.
ఏఏ సదుపాయాలు ఇస్తారంటే
ఈ టూర్ ప్యాకేజీలో టికెట్ ధరలోనే హోటల్‌లో వసతి సౌకర్యం, ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ తో పాటు ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ను ఇస్తారు. ఈ టూర్ ప్యాకేజీ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 నెంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.
-
Business7 months ago
Jio.. వినియోగదారులకు ముఖేష్ అంబానీ బంపర్ ఆఫర్…. 299 రూపాయలకే సంవత్సరం అంతా…
-
Career7 months ago
విద్యార్థులకు గుడ్ న్యూస్: భారత ప్రభుత్వం అందిస్తోన్న సాఫ్ట్‌వేర్ కోర్సులు..అప్లయ్ చేసుకోండి..!
-
News7 months ago
జూన్ 1 నుండి కొత్త ట్రాఫిక్ నిబంధనలు
-
Business7 months ago
ఉద్యోగులకు TCS కొత్త రూల్! ఉద్యోగులు అలా చేస్తే జీతంలో కోతలు
-
National7 months ago
IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..
-
Business7 months ago
ఈనెలలో వడ్డీ రేట్లు పెంచిన బ్యాంకులివే.. 9.10 శాతం ఆఫర్.. రూ.1 లక్షకు ఎంతొస్తుంది
-
International7 months ago
‘పోస్ట్ స్టడీ వర్క్ ఆఫర్ కొనసాగిస్తున్నాం’- బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్ – UK Graduate Route Visa
-
Education6 months ago
వచ్చే వారం నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. తల్లిదండ్రుల ఆందోళన ఇందుకేనా!
-
National6 months ago
Toll Plaza: ఇక ఫాస్టాగ్స్‌కు గుడ్‌బై.. టోల్ ప్లాజాల వద్ద కొత్త టెక్నాలజీ.. కేంద్రం కీలక నిర్ణయం!
-
Andhrapradesh6 months ago
జులై 1న మెగా డీఎస్సీ తో పాటు, టెట్ నోటిఫికేషన్
-
Crime News6 months ago
జమ్మూ కాశ్మీర్లో దాడి చేసింది మేమే …TRF ప్రకటన
-
Andhrapradesh6 months ago
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అమలు – బిగ్ అప్డేట్..!!
-
Spiritual6 months ago
Tirumala : గోవిందనామంతో హోరెత్తుతున్న తిరుమల గిరులు
-
Telangana7 months ago
Telangana: విద్యార్థులకు గమనిక.. మారిన ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్
-
National7 months ago
అయోధ్యలోనూ తిరుమల తరహాలో.. గుడ్‌న్యూస్ చెప్పిన దినేశ్ రామచంద్ర
-
Railways6 months ago
పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం …కారణం ఇదే
-
National6 months ago
కాశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి ఆర్మీ బేస్ పై కాల్పులు…. ఒకరి మృతి
-
Andhrapradesh6 months ago
పవన్ కొత్త బాధ్యతలు ఖరారు చేసిన చంద్రబాబు – ఏరి కోరి..!!
-
National6 months ago
నరేంద్ర మోడీ మంత్రి వర్గం ….వారి శాఖలు
-
Andhrapradesh6 months ago
250 ప్రోక్లైన్లతో చెట్లు తొలగింపు… అమరావతి ప్రక్షాళన
-
National6 months ago
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ తొలి సంతకం ఈ ఫైలు పైనే
-
Andhrapradesh6 months ago
సీనియర్ సిటిజన్లకు మంచి వార్త… తిరుమల
-
Andhrapradesh6 months ago
వైసీపీ ఎంపీల బీజేపీ బాట – చంద్రబాబు ఫార్ములా..!!
-
Political6 months ago
కిరణ్ కుమార్ రెడ్డికి రాజయోగం …ఓకే అన్న చంద్రబాబు
-
National7 months ago
Lok Sabha Election 2024 Phase 6: రేపే ఆరో దశ లోక్‌సభ ఎన్నికలు.. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 58 సీట్లకు పోలింగ్
-
Andhrapradesh6 months ago
SCHOOL HOLIDAYS: స్కూలు సెలవులు పొడగింపు.. పున:ప్రారంభం తేదీ మార్పు?
-
Andhrapradesh10 months ago
మే నెలకు శ్రీవారి దర్శనం, సేవ టికెట్ల విడుదల తేదీ ప్రకటించిన టీటీడీ
-
Political6 months ago
పొత్తు పెట్టుకుందామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ..,…చంద్రబాబు
-
Andhrapradesh6 months ago
ఆంధ్రప్రదేశ్లో కాబోయే మంత్రులు వీరే…
-
National7 months ago
Cyclone Remal: తీరం దాటిన తీవ్ర తుఫాన్.. ఆ ప్రాంతాలన్నీ అల్లకల్లోలం.. బలమైన ఈదురుగాలులు.!
-
Business7 months ago
ఈ నైపుణ్యాలున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఫుల్ డిమాండ్.. కోట్ల రూపాయల శాలరీ
-
Cinema9 months ago
Anudeep KV – Aditya Haasan: టాలీవుడ్ కు దొరికిన మరో జాతిరత్నం.! ట్రేండింగ్ లో ఆదిత్య – అనుదీప్.
-
Weather6 months ago
జాడలేని వానలు….. ఇలాగైతే కష్టమే…
-
Education6 months ago
ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త
-
Andhrapradesh6 months ago
Tirumala News: తిరుమల కాలినడక భక్తులకు అలర్ట్… టీటీడీ కొత్త నిర్ణయం
-
International7 months ago
Pok. లో ఏమి జరుగుతుంది, సైన్యానికి ఎదురు తిరుగుతున్న జనం
-
Andhrapradesh6 months ago
ప్రధాని మోడీ పర్యటనకు …గట్టి భద్రత
-
Andhrapradesh6 months ago
రిటైర్డ్ ఉద్యోగస్తుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు…AP
-
Railways5 months ago
తిరుపతి, షిర్డి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేళల్లో మార్పు – ఇక నుంచి..!!
-
News7 months ago
డబ్బుతో ఎర… ఉద్యోగి ససేమిరా…
-
News6 months ago
రామోజీరావుకు ఏపీ ప్రభుత్వం ఘన నివాళి రెండు రోజులు సంతాప దినాలు
-
Andhrapradesh5 months ago
ఏపీలోని మహిళలకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
-
International7 months ago
200 టన్నుల బంగారం, వజ్రాలతో సముద్రంలో మునిగిన షిప్.. 300 ఏళ్ల తర్వాత బయటికి తీసే ప్రయత్నాలు
-
Andhrapradesh7 months ago
అట్టహాసంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర – పోటెత్తిన భక్తులు – Poleramma Jatara
-
Andhrapradesh6 months ago
అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ స్పీచ్,… తప్పకుండా వినాలి
-
News6 months ago
Breaking: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
Business7 months ago
Bank Holidays June-2024: జూన్‌లో 10 రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో తెలుసా..?
-
Andhrapradesh6 months ago
ఖరారు కానున్న ఏపీ స్పీకర్ పదవి…
-
International6 months ago
20 ఏళ్లుగా భారతదేశంలో నివసిస్తున్న ఫ్రెంచి వ్యక్తి…. భారత్ పై అతని అభిప్రాయం
-
Cinema7 months ago
Chiranjeevi: చిరును వరించిన గోల్డెన్ వీసా ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఏంటో తెలుసా.?